Bradd Hogg Believes Delhi capitals can defeat Mumbai Indians in ipl 2021.
#Ipl2021
#BradHogg
#MumbaiIndians
#Chennaisuperkings
#Delhicapitals
#Mivsdc
#MivsCsk
డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఆరో టైటిల్ గెలవకుండా అడ్డుకునే సత్తా ఒక్క ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకే ఉందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హగ్ అన్నాడు. కరోనా కారణంగా ఐపీఎల్ అర్ధాంతరంగా వాయిదా పడటంతో ఢిల్లీ జట్టుకు కలిసొచ్చిందని పేర్కొన్నాడు.