India vs England 4th Test: Cheteshwar Pujara failed to continue his from where he left off at Leeds. In the ongoing fourth Test, James Anderson got rid of India’s No.3 as the latter could only make 4 runs during his short stay at Oval
#INDvsENG
#CheteshwarPujara
#IndiavsEngland4thTest
#JamesAnderson
#ViratKohli
#IndianCricketTeamcricketers
#Englandbowlers
#TeamIndiaSelection
ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లోనూ టీమిండియా బ్యాట్స్‌మెన్ వైఫల్యం కొనసాగుతోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ(11), కేఎల్ రాహుల్(17) దారుణంగా విఫలమవ్వగా.. ఫస్ట్ డౌన్ బ్యాట్స్‌మన్, నయావాల్ చతేశ్వర్ పుజారా సైతం(4) చేతులెత్తేసాడు. జేమ్స్ అండర్సన్ వేసిన అదే ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌కు కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు.