అన్ని ఫార్మాట్ల Cricket నుంచి తప్పుకున్న Dale Steyn || Oneindia Telugu

Oneindia Telugu 2021-08-31

Views 161

South Africa fast bowler Dale Steyn has announced his retirement from all forms of cricket. Dale Steyn made the announcement through a post on Twitter.
#DaleSteyn
#DaleSteynRetirement
#SouthAfrica
#RCB
#IPL2021
#RoyalChallengersBangalore
#Cricket


సౌతాఫ్రికా పేస్ దిగ్గజం డేల్ స్టెయిన్ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. తన 20 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి వీడ్కోలు పలుకుతున్నట్లు మంగళవారం తెలిపాడు. ట్విటర్ వేదికగా తన క్రికెట్ ప్రయాణానికి సంబంధించిన ఫొటోలతో పాటు రిటైర్మెంట్ ప్రకటనను అభిమానులతో పంచుకున్నాడు. సౌతాఫ్రికా తరఫున 93 టెస్ట్‌లు, 125 వన్డేలు, 47 టీ20 ఆడిన స్టెయిన్.. సుదీర్ఘ ఫార్మాట్‌లో 439 వికెట్లు.. వన్డేల్లో 196 వికెట్లు, 47 టీ20ల్లో 64 వికెట్లు తీశాడు. ఇక గాయాలతో తెగ ఇబ్బందిపడిన స్టెయిన్ రెండేళ్ల క్రితమే( 2019లోనే) సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS