Kabul Airport Updates And Afghanistan News And Updates
#KabulAirport
#AfghanistanNews
#Talibans
#India
#JoBiden
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ విమానాశ్రయం వద్ద చోటు చేసుకున్న మారణహోమం అన్ని దేశాలను ఉలిక్కి పడేలా చేసింది. ఈ ఘటనలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురికి గాయాలయ్యాయి. అదే సమయంలో కాబుల్‌లో సంభవించిన మరో బాంబుదాడిలో 60 మది మరణించారు.కాబుల్‌లో చోటు చేసుకున్న ఈ వరుస ఘటనలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఉగ్రవాదులతో తాలిబన్లు చేతులు కలిపారనడానికి ఎలాంటి సాక్ష్యాధారాలేవీ కనిపించట్లేదని స్పష్టం చేశారు. జంట పేలుళ్లను ఉమ్మడి దాడిగా భావించట్లేదని జో బైడెన్ తేల్చి చెప్పారు.