Bazaar Rowdy Movie Hero Sampoornesh Babu Exclusive Interview | Part 2

Filmibeat Telugu 2021-08-26

Views 186

Bazaar Rowdy is a action comedy entertainer movie directed by D. Vasantha Nageswara Rao. The movie casts Sampoornesh Babu and Maheshwari are in the lead roles along with Sayaji Shinde, Kathi Mahesh, Karate Kalyani, Shafi, Prudhviraj, and Nagineedu are seen in supporting roles. The Music composed by SS Factory while cinematography done by A Vijay Kumar and it is edited by Goutham Raju. The film is produced by Sandhi Reddy Srinivasa Rao under K S Creations.
#BazaarRowdy
#SampoorneshBabu
#Maheshwari
#VasanthaNageswaraRao
#SayajiShinde
#KathiMahesh
#KarateKalyani
#Shafi
#Prudhviraj
#Nagineedu
#Tollywood

కొబ్బరి మట్ట సినిమా హిట్ తర్వాత సంపూర్ణేష్ బాబు నటించిన చిత్రం బజార్ రౌడీ. వసంత నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాను కేఎస్ క్రియేషన్స్ బ్యానర్ లో సందిరెడ్డి శ్రీనివాసరావు నిర్మించారు. మహేశ్వరి వద్ది హీరోయిన్ గా నటించింది. సాయికార్తీక్ సంగీతం అందించారు. ఆగస్టు 20న ఈ సినిమా విడుదలైంది. ఈసినిమా కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈ మూవీ విశేషాలను హీరో సంపూర్ణేష్ బాబు ఫిల్మీ బీట్ తో పంచుకున్నారు.

Share This Video


Download

  
Report form