In Shocking Way Bigg Boss Announced Sampoornesh Babu as Captain of The House.The captain should be able to be manage things in the house. Bigg Boss Called Sampoo to the Confession room and remained his duties. Let’s see how he handles his captaincy.
14 మంది పోటీదారుల్లో ముందుగా సంపూను పిలిచిన బిగ్ బాస్.... ఇంటి కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. కెప్టెన్‌గా మీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయని, బిగ్ బాస్ ఇంటి సభ్యులంతా ఇంటి నియమాలు సక్రమంగా పాటించేలా చూడాల్సిన బాధ్యత ఇంటి కెప్టెన్‌గా మీదే అని బాస్ తెలిపారు.