Bheemla Nayak says No Compromise for Acharya.
#Acharya
#BheemlaNayak
#Tollywood
#Pawankalyan
#Chiranjeevi
#Trivikram
#Koratalasiva
#Kgfchapter2
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మరోసారి సినిమాలు విడుదల తేదీపై అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. సినిమా ఎప్పుడు వస్తుందనేది ఇప్పట్లో క్లారిటీ అయితే వచ్చేలా లేదు కొంతమంది పెద్ద హీరోలు అయితే వచ్చే సంక్రాంతికి భారీ స్థాయిలో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు