Bheemla Nayak New Release Date Announced | Pawan Kalyan| Rana Daggubati

Filmibeat Telugu 2021-12-21

Views 9K

There are huge expectations on the Bhimla Nayak movie starring Pawan Kalyan. Power Star fans are eagerly waiting for the movie. The film unit wanted to release on pongal festival but for some reason the release of the film was postponed. It is set to release on February 25th.
#BheemlaNayak
#BheemlaNayakPostponed
#BheemlaNayakreleasedate
#PawanKalyan
#RanaDaggubati
#RRR
#PushpaCollections
#F3Movie
#Tollywood

పవర్ స్టార్ నటించిన భీమ్లా నాయక్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈసినిమా కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి కి ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. ఫిబ్రవరి 25న విడుదల చేయాలని నిర్ణయించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS