Teamindia : None Of His Team Mates Could Give Him A Shoulder To Cry On” New Book Reveals Mohammad Siraj’s Hard Times | Ind vs eng
#Siraj
#MohammedSiraj
#Teamindia
#Indvseng
#ViratKohli
#Indiancricketteam
ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా తండ్రి మరణంతో భారత యువ పేసర్ మహమ్మద్ సిరాజ్ అనుభవించిన పరిస్థితిపై ఇప్పటికే అనేక కథనాలు వచ్చాయి. కానీ, బొరియా మజుందార్, కుషన్ సర్కార్ రాసిన 'మిషన్ డామినేషన్: యాన్ అన్ ఫినిష్డ్ క్వెస్ట్'అనే పుస్తకంలో వచ్చిన వివరణ మాత్రం కంటతడి పెట్టిస్తోంది. యూఏఈలో ఐపీఎల్ ముగించుకుని అట్నుంచి అటే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన సిరాజ్.. టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు పిడుగులాంటి వార్త విన్నాడు.