Defense Minister Rajnath Singh has said that the country needs to be made better and more prosperous. Defense Minister Rajnath Singh addressed the function on the occasion of the 75th Independence Day.
#RajnathSingh
#DefenseMinister
#IndiannArmy
#PMModi
#IndependenceDay
#Defense
దేశాన్ని అత్యుత్తమంగా , సౌభాగ్యవంతంగా తీర్చి దిద్దాలి అని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. మనమితరులపై ముందుగా దాడి చేయకపోయినా మనపై ఫోకస్ చేసిన వారిపై ధీటైన జవాబు ఇచ్చే విధంగా అభివృద్ధి చెందే విధంగా ఉండాలని పిలుపునిచ్చారు. 75వ స్వాతంత్య దినోత్వాల నేపధ్యం లో నిర్వహించిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొని మాట్లాడారు.