IND vs ENG : Rain - Funny Memes | BAN Cricket In England || Oneindia Telugu

Oneindia Telugu 2021-08-12

Views 3

England Vs India 2nd Test: Fans Frustrated As Rain Disrupts Start Of Play On Day 1 At Lord's.
#INDvsENG
#EnglandVsIndia2ndTest
#FunnyMemes
#RainDisruptsMatch
#CricketFans

భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌కు మళ్లీ వర్షం అంతరాయం కలిగించింది. సరిగ్గా మ్యాచ్ ప్రారంభానికి గంట ముందే వర్షం ప్రారంభమవడంతో టాస్‌కు ఆలస్యమైంది. ఆ తర్వాత బ్రేక్ ఇవ్వడంతో అంపైర్లు టాస్ తతంగాన్ని పూర్తి చేశాడు. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇక ఆటగాళ్లు మైదానంలోకి దిగి మొదలుపెడదామనే సరికే వర్షం మళ్లీ మొదలైంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS