తెలంగాణ నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసారు. శనివారం సుమారు మూడు గంటల పాటు సెక్రటేరియట్ నిర్మాణ పనులను సీఎం స్వయంగా సమీక్షించారు.
CM KCR issued orders to expedite the construction work of the new secretariat in Telangana. The CM himself reviewed the construction work of the Secretariat for about three hours on Saturday.
#Telangana
#Newsecretariat
#Underconstruction
#Cmreview
#Cmorders
#Tospeeduptheworks