18 సర్వీస్ సెంటర్స్ ఏర్పాటు చేయనున్న నిస్సాన్

DriveSpark Telugu 2021-08-07

Views 224

నిస్సాన్ ఇండియా భారతదేశంలోని 18 కొత్త నగరాల్లో సర్వీస్ సెంటర్లను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. భారతదేశంలో అమ్మకాల తర్వాత సర్వీస్ ను మెరుగుపరచడానికి కంపెనీ 18 కొత్త సర్వీస్ సెంటర్లను ప్రారంభిస్తోంది. దీని ఊరించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS