Spl Report On Etala Rajendar Allegations On Kcr || Oneindia Telugu

Oneindia Telugu 2021-08-06

Views 4

హుజురాబాద్ ప్రజలు తన తోనే ఉన్నారని, సీఎం కేసీఆర్ ఎన్ని వరాల జల్లులు కురిపించినా ఉప ఎన్నికల్లో ప్రజలు తననే ఆశీర్వదిస్తారని, తన గెలుపును ఎవ్వరూ అడ్డుకోలేరని మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేసారు. మోకాలి శస్త్ర చికిత్స తర్వాత ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయిన ఈటల నేరుగా హుజూరాబాద్ నియోజకవర్గానికి వెళ్లారు.

He said that the people of Huzurabad were with him and that the people would bless themselves in the by-elections no matter how many Schemes CM KCR shown. Former minister Itala Rajender said that no one can prevent his victory. After knee surgery Discharged from the hospital and went to Huzurabad constituency.
#Etalarajendar
#Exminister
#Trsparty
#Bjp
#Kneesurgery
#Descharged
#Huzurabad
#Byelection

Share This Video


Download

  
Report form