IND vs ENG : కొన్ని గంటల పాటు మాత్రమే మ్యాచ్ WTC Final ఇలాగే దొబ్బెట్టారు..!! || Oneindia Telugu

Oneindia Telugu 2021-08-06

Views 872

IND vs ENG 1st Test Day 3: Will Rain Play Spoilsport?, The weather forecast for 6th August will also be in focus as only three hours of play was possible on the second day.
#INDvsENG1stTest
#ViratKohli
#RohitSharma
#PitchReport
#INDvsENGTestDay3
#Indianpacers
#KLrahul
#IPL2021
#Testseries

భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య సాగుతోన్న తొలి టెస్ట్ మ్యాచ్.. రెండో రోజే రసవత్తరంగా మారింది. రెండు జట్లలోనూ బౌలర్లు విజృంభించారు. వాతావరణంలో ఉన్న తేమను సద్వినియోగం చేసుకున్నారు. బ్యాట్స్‌మెన్లను కట్టడి చేశారు. స్వింగ్‌లతో రెచ్చిపోయారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 183 పరుగులకే కుప్పకూలిపోగా.. కోహ్లీసేన కూడా అదే పరిస్థితిలో ఉంది. 58 పరుగులు వెనుకే ఉండగా.. నాలుగు కీలకమైన వికెట్లను చేజార్చుకుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS