ind vs eng : James Anderson sends Virat Kohli packing on golden duck, dismisses him for 1st time since 2014
#ViratKohli
#Indvseng
#Teamindia
#JamesAnderson
#Msdhoni
టీమిండియా కెప్టెన్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ తన సుదీర్ఘ కెరీర్లోనే ఎన్నడూ లేనంతగా ఇబ్బంది పడుతున్నాడు. ఏడాదికి కనీసం నాలుగైదు సెంచరీలు సాధించే కోహ్లీ.. గత 20 నెలలుగా ఒక్క సెంచరీ కూడా చేయలేదు. టీ20, వన్డేల్లో మోస్తరుగా రాణిస్తున్నా.. టెస్ట్ ఫార్మాట్‌లో మాత్రం అంచనాలను అందుకోలేకపోతున్నాడు.