Lucknow Girl Vs Cab Driver : ముఖ్యమైన 5 విషయాలు ! || Oneindia Telugu

Oneindia Telugu 2021-08-03

Views 13

Lucknow Girl is the talk of the town now. Five main points in this whole scenario.
#Lucknow
#Uttarpradesh
#LucknowGirl
#Viralvideo
#LucknowGirlVideo

ఉత్తరప్రదేశ్‌ లక్నోలో నడిరోడ్డుపై ఓ యువతి రచ్చ చేసింది. ఓ క్యాబ్‌ డ్రైవర్‌ చెంపలు చెల్లు మనిపిస్తూ హల్‌ చల్‌ చేసింది. లక్నోలోని అవధ్‌ ట్రాఫిక్‌ సిగ్నల్‌ దగ్గర చోటుచేసుకున్న ఈ ఘటన సోషల్‌ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS