India B Team Even Can Beat A Full-Strength Pakistan Side: Danish Kaneria | Oneindia Telugu

Oneindia Telugu 2021-07-24

Views 270

Danish Kaneria, a former Pakistan leg-spinner feels the Indian team/India’s B team that is in Sri Lanka has been performing exceedingly well. Even This India B Team Touring Sri Lanka Can Certainly Beat Pakistan

#IndiaBTeam
#DanishKaneria
#INDVSPAK
#IndiavsSriLanka
#T20Worldcup
#IPL2021
#INDVSENG

శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత జట్టుపై పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా మరోసారి ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో యువ ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్నారని కొనియాడారు. ప్రస్తుత పటిష్ట పాకిస్థాన్ జట్టును లంక పర్యటనలో ఉన్న ధావన్ సేన కచ్చితంగా ఓడించగలదని కనేరియా అభిప్రాయపడ్డాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS