India's only warm-up fixture ahead of the five-Test series against England | Oneindia Telugu

Oneindia Telugu 2021-07-21

Views 209

KL Rahul made the most of a rare opportunity in whites by notching up a century in Rishabh Pant's COVID-19 enforced absence, in India's only warm-up fixture ahead of the five-Test series against England
#KlRahul
#RavindraJadeja
#RohitSharma
#Indvseng

ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు సన్నాహకంగా కౌంటీ సెలెక్టీవ్ ఎలెవన్‌తో జరుగుతున్న మూడు రోజుల వామప్ మ్యాచ్‌లో భారత్ భారీ స్కోర్ చేసింది. టాపార్డర్ విఫలమైన వేళ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ కేఎల్ రాహుల్(150 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌తో 101 రిటైర్డ్ ఔట్) సెంచరీ .. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(146 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 75)హాఫ్ సెంచరీలతో రాణించడంతో రోహిత్ సేన గట్టెక్కింది. ఈ ఇద్దరు ఐదో వికెట్‌కు 127 పరుగుల భాగస్వామ్యాన్ని అందించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 90 ఓవర్లలో 9 వికెట్లకు 306 పరుగులు చేసింది. క్రీజులో జస్‌ప్రీత్ బుమ్రా(3 బ్యాటింగ్), మహమ్మద్ సిరాజ్(1 బ్యాటింగ్) ఉన్నారు.

Share This Video


Download

  
Report form