IND vs SL 2021: Told everyone I will hit first ball for a six' - Ishan Kishan reveals his strategy on debut
#Ishankishan
#Teamindia
#SuryaKumarYadav
#Indvssl
#manishpandey
#ShikharDhawan
#RahulDravid
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో దుమ్మురేపిన ముంబై ఇండియన్స్ యువ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్.. ఈ ఏడాదే భారత జట్టులో అరంగేట్రం చేశాడు. గత మర్చిలో ఇంగ్లండ్‌తో టీ20ల్లో అరంగేట్రం చేసిన ఇషాన్.. ఆదివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో వన్డేల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. టీ20, వన్డే ఫార్మాట్లలో అరంగేట్రంలోనే హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు నెలకొల్పాడు