Director Shankar's Surprise visit on the sets of Ram Pothineni and Lingusamy's film RAP019. Actress Krithi Shetty, who made her debut with Telugu film Uppena, is paired opposite Ram Pothineni in the project.
#RAP019
#DirectorShankar
#DirectorShankarVisitsRAPO19Sets
#RamPothinei
#DirectorShankarRamCharanmovie
#RaPo
#RamPothineniLingusamyfilm
#KrithiShetty
#Lingusamy
#Tollywood
#Kollywood
రామ్ పోతినేని హీరోగా దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో #RAPO19 వర్కింగ్ టైటిల్ గా తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటున్న సమయం లో ప్రముఖ దర్శకుడు శంకర్ అక్కడకి వచ్చారు . ఇక దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.