Tollywood Star talented Puri Jagannath, ram pothineni making iSmart Shankar. This Film all set to hit the screens on July 18. One News Of This Film Gone Be Hot Topic In Industry.
#purijagannadh
#ismartshankar
#nidhhiagerwal
#rampothineni
#nabhanatesh
#charmykaur
#tollywood
#ismartshankarprerelease
##ismartshankartrailer
తెలుగు సినీ ఇండస్ట్రీలోని పెద్దలతో పాటు సామాన్య ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'ఇస్మార్ట్ శంకర్'. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్ కలయికలో వస్తున్న ఈ సినిమాపై రోజురోజుకూ పెరిగిపోతున్న అంచనాలు మరింత ఆసక్తి రేపుతున్నాయి. పూరి జగన్నాథ్ సొంత బ్యానర్ టూరింగ్ టాకీస్, సీనియర్ హీరోయిన్ ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ సరసన నిధీ అగర్వాల్, నభా నటేశ్ నటిస్తున్నారు.