MS Dhoni is the 'Maharaja' of Chennai Super Kings, never leaving the franchise, says Brad Hogg
#MsDhoni
#Ipl2021
#Ipl2022
#Chennaisuperkings
#Csk
చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఆ ఫ్రాంఛైజీ 'మహారాజు'అని, ఆ జట్టును అతను వదలడని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హగ్ తెలిపాడు. ఐపీఎల్ 2022 మెగా వేలానికి సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్ పద్ధతులపై వస్తున్న వార్తల నేపథ్యంలో ఓ భారత క్రికెట్ అభిమాని అడిగిన ప్రశ్నకు ఈ ఆసీస్ స్టార్ ఇలా బదులిచ్చాడు.