ACB searches at Exhibition Society after ex-Telangana minister Eatala Rajender's exit

Oneindia Telugu 2021-07-03

Views 10

ACB searches at Exhibition Society after ex-Telangana minister Eatala Rajender's exit
#NampallyExhibitionSociety
#EatalaRajender
#Telangana
#Hyderabad
#ACB
#CmKCR

ఎగ్జిబిషన్‌ సొసైటీలో అనిశా అధికారులు సోదాలు చేయడంపై సొసైటీ కార్యదర్శి ప్రభా శంకర్‌ స్పందించారు. సొసైటీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. సొసైటీ కార్యకలాపాలన్నీ పారదర్శకంగా జరుగుతున్నాయని.. ప్రతి సంవత్సరం ఆడిట్‌ చేస్తున్నట్లు చెప్పారు. సొసైటీ రికార్డులను అనిశా అధికారులకు చూపిస్తున్నామన్నారు. సొసైటీలో ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని.. ఈటల రాజేందర్‌కు ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. సొసైటీలో 250 మంది సభ్యులుగా ఉన్నారన్నారు. సొసైటీలో అనిశా సోదాలు జరగడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS