Covid-19 Vaccines Are Safe For Pregnant women & Lactating mothers Says Dr VK Paul | Oneindia Telugu

Oneindia Telugu 2021-07-01

Views 2

Niti Aayog member Dr VK Paul said that four Covid-19 vaccines have been approved by the government and safe for lactating mothers and pregnant women. He also said their vaccination will be released soon. These vaccines have no side effects with infertility. Health Ministry is examining it further.

#Covid-19
#Vaccination
#DrVKPaul
#NitiAayog
#Covishield
#Covaxin
#PregnantWomen
#IndiaFightsCorona

గర్భిణులు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. కరోనా ఫస్ట్ వేవ్..సెకంట్ వేవ్ అంటూ జనాలను పట్టిపీడిస్తున్న ఇటువంటి ప్రమాదకర స్థితిలో ఉన్న గర్భిణులకు కరోనా వ్యాక్సిన్‌ వేయాలా వద్దా అన్న విషయంలో అస్పష్టత కొనసాగుతున్న ఆందోళనకర పరిస్థితుల్లో ఓ పరిశోధన ప్రకారం వ్యాక్సినేషన్‌ తర్వాత గర్భిణుల శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి చెందుతాయని, అవి గర్భంలోని శిశువుకు కూడా అందుతాయని తేలింది. కాబట్టి వ్యాక్సిన్‌ వేసుకోవడం వల్ల గర్భిణుల కు ఎలాంటి నష్టం లేదని, హాని జరుగుతుందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS