Niti Aayog member VK Paul takes on 7 Myths about Covid vaccination drive.
#NITIAayog
#CoronavirusCasesinIndia
#NitiAayogOnCovidVaccinationDrive
#Lockdown
#COVIDVaccination
#COVID19
#PMmodi
#lowestdailyrise
కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేస్తుండగా, డిమాండ్ కు తగ్గట్టుగా వీటి సరఫరా లేకపోవడంతో చాలా ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ఆశించినంత వేగంగా జరగడంలేదు. ఈ నేపథ్యంలో దీనిపై నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ స్పందిస్తూ... దేశంలో కరోనా వ్యాక్సినేషన్ పై అనేక అపోహలు వస్తున్నాయని అన్నారు. తప్పుడు ప్రకటనలు, అసత్య ప్రచారాలకు కారణమవుతున్నాయని వీకే పాల్ వ్యాఖ్యానించారు. కేంద్రం పారదర్శక పద్ధతిలోనే రాష్ట్రాలకు వ్యాక్సిన్ డోసులు కేటాయిస్తోందని చెప్పారు.