WTC Final: Ravi Shastri Tweet Viral | Oneindia Telugu

Oneindia Telugu 2021-06-25

Views 150

ICC WTC Final: India head coach Ravi Shastri’s congratulatory tweet for inaugural World Test Championship winners New Zealand went viral on Twitter. Terming New Zealand the better team in the conditions.

#WTCFinal
#IndiaheadcoachRaviShastri
#WTCFinalNZWon
#WTCReserveDay
#IndiaWonWTCFinal
#INDVSNZ
#WTCCricketFansPredictions
#ViratKohli
#Southamptonrain
#RavindraJadeja
#INDvNZ
#WTC21
#KaneWilliamson
#IndiavsNewZealand
#NZBowlers

వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో అత్యుత్తమ జట్టే విజేతగా నిలిచిందని టీమిండియా హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. బుధవారం ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. దాంతో ఫస్ట్ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకునే సువర్ణవకాశాన్ని టీమిండియా కోల్పోయింది. అయితే ఈ విజయానికి న్యూజిలాండ్ ఆటగాళ్లు అర్హులని రవిశాస్త్రి ట్వీట్ చేశాడు. గొప్ప విజయాలు అంత తేలిగ్గా రావనడానికి ఈ మ్యాచే నిదర్శనమని చెప్పాడు.


Share This Video


Download

  
Report form
RELATED VIDEOS