WTC Final: Rohit Sharma సెంచరీ చేసినా.. 2 Sixes కొట్టినా.. లక్కీ ప్లేయర్ India Will Win

Oneindia Telugu 2021-06-17

Views 934

WTC Final: If Rohit Sharma Scores A Century Or Hits 2 Sixes India Will Win WTC Final 2021 Fans believe
#WTCFinal
#RohitSharmaCentury
#IndiaWillWinWTCFinal2021
#RohitSharma
#RavindraJadeja
#KLRahul
#INDvNZ
#TeamIndiaPlayingXI
#WTC21
#KaneWilliamson
#IndiavsNewZealand
#MohammedSiraj
#ShubmanGill

భారత్, న్యూజిలాండ్ మధ్య మరికొద్ది గంటల్లో మెగా సమరానికి తెరలేవనుంది. తొలి ఐసీసీ ట్రోఫీని అందుకోవాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ లక్ష్యంగా పెట్టుకోగా.. ఫైనల్ మ్యాచ్‌ల్లో తమ అలవాటుగా మారిన తడబాటుకు బ్రేక్ వేయాలని కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ భావిస్తున్నాడు.
అయితే ఈ మ్యాచ్‌ కోసం ఇప్పటికే లెక్కకు మించిన విశ్లేషణలు జరిగాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS