G7 Summit: China has warned the G7 leaders that the days when a "small" group of countries decided the fate of the world were long gone.
#ChinawarnsG7
#G7Summit
#ChinacautionsG7
#SmallGroups
#ruletheworld
#India
#PMModi
చైనాలో పుట్టిన కరోనావైరస్ మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న నేపథ్యంలో ఆ దేశంపై అమెరికాతో అనేక దేశాలు ఆగ్రహంగా ఉన్నాయి. అంతేగాక, చైనా సామ్రాజ్యకాంక్షతో పలు దేశాలను అక్రమంగా ఆక్రించుకుంది. ఇప్పటికీ అదే దారిలో నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు అగ్రదేశాలు ప్రయత్నిస్తున్నాయి.చైనాను కట్టడి చేసేందుకు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాల కూటమి జీ-7(అమెరికా, కెనడా, బ్రిటన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, జపాన్) దేశాధినేతలు తాజాగా భేటీయ్యాయి. ఈ నేపథ్యంలో జీ7 కూటమికే చైనా వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. చిన్న కూటములు కలిసి ప్రపంచాన్ని శాసించే కాలం ఎప్పుడో చెల్లిపోయిందని హెచ్చరించింది.