Rashid Khan Declines Afghanistan T20 Captaincy Says, Better Off As Player Than Leader
#RashidKhan
#Afghanistan
#T20WORLDCUP
#AfghanistanCricketBoard
యువ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్.. అఫ్గానిస్థాన్ టీ20 జట్టుకు సారథ్యం వహించే అవకాశాన్ని వదులుకున్నాడు. కెప్టెన్సీ భారం తన ఆటపై ఏమాత్రం ప్రభావం చూపకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఈ ఏడాది భారత గడ్డపై అక్టోబరు-నవంబరు టీ20 ప్రపంచకప్ జరగనుండగా.. ఈ మేరకు జట్టు సన్నద్ధతలో భాగంగా కెప్టెన్సీ బాధ్యతల్ని రషీద్ ఖాన్‌కి ఇవ్వాలని అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు ఆశించింది. కానీ రషీద్ మాత్రం అఫ్గానిస్థాన్ బోర్డు విన్నపాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం తెలుస్తోంది.