Cricketer Rashid Khan has appealed to world leaders for help as the Taliban step up and gain control over large parts of Afghanistan.
#RashidKhan
#Afghanistan
#IPL2021
#SRH
#India
#Taliban
తమను అరాచకత్వంలో వదిలేయొద్దని అఫ్గాన్ స్టార్ క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌ఎచ్) స్పిన్నర్ రషీద్ ఖాన్ కోరుతున్నాడు. అఫ్గానిస్థాన్‌లో శాంతిని నెలకొల్పేందుకు చొరవ తీసుకోవాలని ప్రపంచ నేతలకు రషీద్ విజ్ఞప్తి చేశాడు. పిల్లలు, మహిళలు సహా పౌరులు ప్రాణాలు కోల్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆస్తి నష్టం విపరీతంగా జరుగుతోందని తీవ్ర ఆందోళన చెందాడు. ఈ మేరకు రషీద్ ఖాన్ బుధవారం ట్విటర్ ద్వారా తన గోడు వెల్లబోసుకున్నాడు.