Prithvi Shaw కోసం చూస్తున్న SRH, MI | DC లో అయ్యర్‌, పంత్‌ | IPL 2022 Auction || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-30

Views 2.5K

Prithvi Shaw might miss out from being retained by the Delhi Capitals. 3 Teams Which Can Target Prithvi Shaw In IPL 2022 Auction
#IPL2022Auction
#PrithviShaw
#DelhiCapitals
#MI
#SRH
#RR
#MumbaiIndians
#SunrisersHyderabad
#RishabPant

ఐపీఎల్ 2022 సీజన్‌లో టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా.. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలో దిగే అవకాశాలు కనిపించడం లేదు. 2018 అండర్ 19 ప్రపంచకప్‌ విజయంతో భారత క్రికెట్‌లోకి దూసుకొచ్చిన ఈ యువ కెరటం.. అదే సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున క్యాష్‌రిచ్ లీగ్‌లోకి అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి ఓపెనర్‌గా దుమ్మురేపిన షా.. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS