COVID Origins పై Joe Biden సంచలన ఆదేశాలు Wuhan Lab | China గుట్టు 90 రోజుల్లో ? || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-27

Views 19

US President Joe Biden on Wednesday asked the US intelligence community to redouble its efforts to investigate the origins of the COVID-19 pandemic. He said there is insufficient evidence to conclude whether it emerged from human contact with an infected animal or from a Wuhan laboratory
#COVIDOrigins
#USPresidentJoeBiden
#WuhanLab
#China
#investigateoriginsofCOVID
#intelligencereportoncovidorigins
#USintelligencecommunity
#Covidvacciantion

అన్ని దేశాలూ వైరస్ విలయంలో చిక్కుకోగా, కరోనా జన్మస్థలమైన చైనాలో మాత్రం రెండో వేవ్ గానీ, వేరియంట్లుగానీ లేకుండా సాధారణ స్థితిలో ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది. దీంతో కొవిడ్ పుట్టుకపై సర్వత్రా అనుమానాలు పెరుగుతున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన వూహాన్ ల్యాబ్ రిపోర్టులు అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS