Rohit Sharma Net Worth and Salary, Cars Details || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-19

Views 4

Here we bring you Rohit Sharma’s net worth based on his earnings and assets.
#RohitSharma
#RohitSharmaNetWorth
#RohitSharmaLifeStyle
#RohitSharmaSalary
#RohitSharmaIncome
#RohitSharmaCars
#RohitSharmaHouse
#RohitSharmaAnnualSalary
#ViratKohliNetWorth
#MSDhoniNetWorth
#Cricket
#TeamIndia

భారత క్రికెట్‌లో అత్యంత ఆదరణ కలిగిన ఆటగాళ్లలో టీమిండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఒకడు. అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంతలా ఉందంటే ఇతర క్రికెట్ అభిమానులతో గొడవపడేంత.. 2007లోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన రోహిత్ శర్మ.. 2013 వరకు జట్టులో నిలకడగా అవకాశాలు అందుకోలేకపోయాడు. మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ పుణ్యమా చాంపియన్స్ ట్రోఫీలో ఎప్పుడైతే ఓపెనర్‌గా అవతారమెత్తాడో అప్పటి నుంచి రోహిత్ శర్మకు తిరుగేలేకుండా పోయింది. మూడు వన్డే డబుల్ సెంచరీలు బాదిన ఏకైక ఆటగాడిగా ఈ ముంబై క్రికెటర్ గుర్తింపు పొందాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS