MS Dhoni: Former India captain Mahendra Singh Dhoni is one of the most popular cricketers of all time in India. MS Dhoni might no more be the captain of the Indian cricket team and speculations about his international retirement are on the rise but the Ranchi cricketer still happens to be a hot-favourite of the brands.
#MSDhoni
#viratkohli
#rohitsharma
#rishabpanth
#ipl2020
#klrahul
#shikhardhawan
#cricket
#teamindia
భారత్‌లో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్లలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఒకడు. ఇప్పటికే టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోని... ప్రస్తుతం పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో కొనసాగుతున్నాడు. త్వరలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తిగా వైదొలగేందుకు ధోని సిద్ధమయ్యాడు.