Payal RajPut emotional post..she lost her closed ones because of covid
#PayalRajPut
#Tollywood
#SaurabhDhingra
ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీల ఇంట విషాదం మిగిల్చిన కరోనా వైరస్.. ఇప్పుడు పాయల్ రాజ్‌పుత్ ఆవేదనకు కారణమైంది. ఆమె ప్రియుడు సౌరభ్ డింగ్రా తల్లి అనిత కరోనా కారణంగా కన్ను మూశారు. ఈ విషయాన్ని చెబుతూ పాయల్ ఎమోషనల్ అయ్యారు. తన జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయానంటూ మనసులోని బాధ వెళ్లగక్కారు.