Payal RajPut In Rajahmundry, Participated In Rajahmundry Premier League

Oneindia Telugu 2020-12-14

Views 203

Payal RajPut participated in Rajahmundry premier league and made some interesting comments on andhra pradesh cm ys jagan mohan reddy.
#Ysjagan
#Andhrapradesh
#Cmjagan
#Payalrajput
#Tollywood
#Rajahmundry

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై ఆర్ఎక్స్100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ప్రశంసలు కురిపించింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజి మైదానంలో నేడు ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ప్రారంభం అయ్యాయి. ఈ పోటీల ప్రారంబోత్సవానికి పాయల్ రాజ్ పుత్ హాజరయ్యారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS