Cyclonic Storm Tauktae Update: Cyclone Tauktae Named After a Lizard? Check Which Country Named the Storm This Time. The name “Tauktae" has been given by Myanmar, which means “gecko", meaning a highly vocal lizard in Burmese. This is going to be the first cyclonic storm of this year along the Indian coast.
#CycloneTauktae
#TauktaeSevereCyclonicStorm
#KeralaRains
#Myanmar
#MeaningofCycloneTauktae
#CycloneTauktaeliveupdates
#TauktaeTracker
#cyclonicstorm
#deepdepression
#ArabianSea
#Gujarat
#highlyvocallizard
#COVID19
సాధారణంగా తుపాన్లు సృష్టించే బీభత్సం, ఆస్తి, ప్రాణ నష్టం గురించి చెప్పుకోవడం కోసం ప్రతి తుపానుకు ఒక పేరు పెడుతుండటం తెలిసిందే. ఇప్పటి తుపానుకు తౌక్తే అని పేరు పెట్టడానికీ ఆసక్తికర కారణాలున్నాయి..తుఫానుకు పేర్లు పెట్టడం ప్రపంచ వాతావారణశాఖ (WMO) సంస్థ నేతృత్వంలో జరుగుతుంది లేదా యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా పసిఫిక్ ప్యానెల్ (ESCAP) నేతృత్వంలో పేరుకు ఆమోదం తెలుపుతారు. ఈ ప్యానెల్‌లో 13 దేశాలు సభ్యులుగా ఉంటాయి. ఇందులో భారత్, బంగ్లాదేశ్, మియన్మార్, పాకిస్తాన్, మాల్దీవులు, ఒమన్, శ్రీలంక, థాయ్‌లాండ్, ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, యెమెన్ వంటి దేశాలున్నాయి. ఈ దేశాల్లో వచ్చే తుఫాన్లకు ఈ 13 దేశాలే నామకరణం చేస్తాయి.