Sonu Sood To Import Oxygen Plant From France | ఇంకో పది రోజుల్లో వస్తుంది || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-11

Views 629

Sonu Sood To Import Oxygen Plant From France To Help COVID-19 Patients, which will arrive in 10-15 days.
#SonuSood
#France
#OxygenPlants
#Taiwan
#India
#Covid19

కరోనా ఫస్ట్ వేవ్‌లో ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డ వలస కార్మికులను తమ తమ గూటికి చేర్చి ఆపద్బాంధవుడిగా పిలిపించుకున్న సోనూ.. సెకండ్ వేవ్ లోనూ అవసరమున్న ప్రతి ఒక్కరినీ ఆదుకుంటున్నారు.నేపథ్యంలో థర్డ్ వేవ్ గురించి కూడా ముందే ఊహించి ఆక్సీజన్ ప్లాంట్‌లను ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి రావడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనం అనే చెప్పుకోవాలి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS