Sonu Sood Is BJP Face, Shiv Sena’s Sanjay Raut Targets Sonu Sood

Oneindia Telugu 2020-06-07

Views 12K

Not everyone is pleased with Sonu Sood. As the actor continues to rescue and send migrant workers home amid the lockdown, Shiv Sena has hit out against him, saying that Sood would "soon meet Prime Minister Narendra Modi and become the celebrity manager of Mumbai."
#sonusood
#mumbai
#Maharashtra
#MaharashtraCMO
#SanjayRaut
#ShivSena
#Samna
#Bollywood
#bjp



కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేస్తోన్న వేళ.. జీవనోపాధిని కోల్పోయి వందలాది కిలోమీటర్ల దూరాన్ని కాలి నడకన బయలుదేరిన వలస కార్మికులకు రవాణా సదుపాయాన్ని కల్పించిన వ్యక్తి.. బాలీవుడ్ నటుడు సోనూసూద్. ప్రైవేటు బస్సులు, విమానాల ద్వారా ఆయన వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించారు. దీని ఖర్చును ఆయన సొంతంగా భరించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS