Spike in Hyderabad corona cases, latest update on hyderabad corona cases.
#Hyderabad
#Coronavirus
#CmKcr
#Telangana
#Covid19
గాంధీ ఆస్పత్రి వద్ద కరోనా రోగుల బంధువులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కనీస సౌకర్యాలు లేక గాంధీలో కరోనా రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కొవిడ్ వార్డుల్లో రోగులను అటెండర్లు, ఆయాలు పట్టించుకోవడం లేదని తమకు పేషెంట్లు ఫోన్ చేసి బాధపడుతున్నారని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.