Balakrishna Emotional Video ఎటు చూసినా చావులే.. హిందూపురం ప్రజల కోసం బాలయ్య

Oneindia Telugu 2021-05-05

Views 2.2K

Tollywood actor and TDP MLA Nandamuri Balakrishna Emotional Video About Coronavirus Second Wave And Hindupur People
#NandamuriBalakrishna
#Oxygensupplyshortage
#CoronavirusSecondWave
#BalakrishnaEmotionalVideoonHindupurPeople
#EtelaRajenderLandGrabbingIssue
#CMKCR
#COVIDVaccination
#APgovt
#TollywoodactorTDPHindupurMLA

హిందూపురం కోవిడ్ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందించాలని, వెంటిలేటర్లు, కావలసినంత వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని మంత్రి, కలెక్టర్ డీఎం అండ్‌ హెచ్ఓ‌తో మాట్లాడానని నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఆక్సిజన్ అందక ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమైన విషయమన్నారు బాలకృష్ణ.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS