AP High court issued notices to cine hero and TDP Mla Nandamuri Balakrishna. Siva kumar filed case in court that Balakrishna distributed money In Nandyala elections. In this case court directed Elections commission to file counter in four weeks.
#APHighCourtnoticestobalakrishna
#NandamuriBalakrishna
#Nandyalaelections
#APHighCourt
#apelections2019
#nandhyalaconstituency
#chandrababu
ప్రముఖ సినీ నటుడు..టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నంద్యాల ఉపఎన్నిక సంద ర్భంగా ఓటర్లకు బహిరంగంగా డబ్బులు పంపిణీ వ్యవహారం లో ఈ నోటీసులు జారీ అయ్యాయి. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.