Telangana: Roads Looks Empty Due To Coronavirus Second Wave And Summer Effect In Hyderabad
#TelanganaLockdown
#Hyderabad
#HyderabadRoadsEmpty
#COVID19Vaccination
#KCR
#centralgovernment
#Telangana
#Coronavirusinindia
#TRS
#BJP
#PMmodi
#Congress
తెలంగాణలో లాక్‌డౌన్ విధించబోతున్నారన్న ప్రచారంలో నిజం లేదని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డా.శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో కోవిడ్ కేసుల ఉధృతి స్థిరంగా ఉందన్నారు. ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తూ అన్ని జాగ్రత్తలు పాటిస్తే 3,4 వారాల్లో వైరస్ అదుపులోకి వస్తుందన్నారు.