Indonesia Missing Submarine Had Sunk, Debris Found || Oneindia Telugu

Oneindia Telugu 2021-04-25

Views 76

Indonesia’s navy on Saturday declared its missing submarine had sunk and cracked open after finding items from the vessel over the past two days, apparently ending hope of finding any of the 53 crew members alive.
#IndonesiaSubmarineSunk
#KRINaggala402
#IndonesianNavy
#IndonesiaMissingSubmarine
#GermanbuiltIndonesiaSubmarine
#53crewmembers
#oxygensupply
#Bali

ఐదు రోజుల క్రితం బాలి సమీపంలో అదృశ్యమైన తమ దేశానికి చెందిన జలాంతర్గామి (సబ్‌మెరైన్) సముద్రంలో మునిగిపోయిందని ఇండోనేషియా నేవీ శనివారం వెల్లడించింది. జలాంతర్గామిలో ఉన్న ఆక్సిజన్ శనివారం ఉదయం నాటికి ఖాళీ అయిపోయి ఉంటుందని, దీంతో అందులో ఉన్న 53 మంది కూడా ప్రాణాలు కోల్పోయి ఉంటారని చెప్పారు.

Share This Video


Download

  
Report form