Indonesia Navy Loses Contact With Submarine And Its Crew Of 53 | Oneindia Telugu

Oneindia Telugu 2021-04-22

Views 150

Indonesia submarine KRI Nanggala-402 performs a sailing pass during the preparation for the anniversary of Indonesia Military or Tentara Nasional Indonesia (TNI) at Indonesian Navy Eastern Fleet on Sept. 25, 2014 in Surabaya, East Java, Indonesia.
#IndonesiaSubmarine
#KRINanggala402
#IndonesiaMilitary
#Submarine
#TentaraNasionalIndonesia
#IndonesianNavy
#Indonesia

ఇండోనేషియా నేవీకి చెందిన ఓ సబ్‌మెరైన్(జలాంతర్గామి) బాలి సమీపంలో అదృశ్యమైంది. ఆ జలాంతర్గామిలో 53 మంది ఉన్నట్లు ఇండోనేషియా మిలిటరీ వెల్లడించింది.
కేఆర్ఐ నంఘాలా 402 శిక్షణా కార్యక్రమంలో పాల్గొంటోందని, అయితే, షెడ్యూల్ రిపోర్ట్ చేయాల్సి ఉండగా, అందుబాటులోకి రాలేదని మిలిటరీ చీఫ్ హడి తజ్జాంటో తెలిపారు.బాలీకి ఉత్తరాన 95 కిలోమీటర్ల దూరంలో ఆ జలాంతర్గామి అదృశ్యమైందని చెప్పారు.సబ్‌మెరైన్‌ను వెతికేందుకు ఇప్పటికే నౌకలు బయల్దేరాయని తజ్జాంటో తెలిపారు. జలాంతర్గామిని వెతికేందుకు సబ్‌మెరైన్ వెస్సెల్స్ కలిగివున్న సింగపూర్, ఆస్ట్రేలియా సాయాన్ని కోరినట్లు చెప్పారు.

Share This Video


Download

  
Report form