IPL 2021: SRH V DC Match Preview | Oneindia Telug

Oneindia Telugu 2021-04-25

Views 34

Sunrisers Hyderabad (SRH) will square off against the last season's runner-up Delhi Capitals (DC) in match 20 of the 2021 IPL at the MA Chidambaram Stadium in Chennai on Saturday.
#IPL2021
#SRHVSDC
#KaneWilliamson
#SunrisersHyderabad
#DelhiCapitals
#RishabhPant
#DavidWarner
#RashidKhan
#slowChepauktrack

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2021 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరో పోరుకు సిద్ధమైంది. హ్యాట్రిక్‌‌‌‌‌‌‌‌ పరాజయాల అనంతరం పంజాబ్‌ కింగ్స్‌పై గెలుపొందిన హైదరాబాద్‌... నేడు(ఆదివారం) జరిగే డబుల్ హెడర్ సెకండ్ మ్యాచ్‌లో చెపాక్‌ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొట్టనుంది. పంజాబ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో బంతితో, బ్యాట్‌తో మెరిసి తొలి విజయాన్ని అందుకున్న వార్నర్‌ బృందం అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. ఇప్పటిదాకా ఆడిన నాలుగు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో మూడు గెలిచిన ఢిల్లీ ఫేవరెట్‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగుతుంది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా పంత్ సేన చాలా పటిష్టంగా కనబడుతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS