Watch Video At https://twitter.com/i/status/1385798148963065859.
IPL 2021: Yuzvendra Chahal Hilariously Trolls Glenn Maxwell Over Catch
#IPL2021
#RCB
#GlennMaxwell
#ChahalTrollsGlennMaxwell
#YuzvendraChahal
#ABD
#RoyalChallengersBangalore
#GlennMaxwellcatches
#SRH
ఐపీఎల్ 2021లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాంచి ఊపు మీద ఉంది. గురువారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌పై 10 వికెట్లతో గెలిచిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్ చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను లక్ష్యంగా చేసుకొని చహల్ ఈ ఫన్నీ వీడియో చేశాడు. అంతేకాదు అతడిపై ఫన్నీ కామెంట్స్ కూడా చేశాడు.