The Telangana Health Minister criticized the Centre for its bias against Telangana in terms of crucial supplies of oxygen, Remdesivir and vaccine to tackle the surging COVID-19 cases.
#oxygensupplyshortage
#RemdesivirInjection
#EatalaRajender
#Covid19vaccines
#Coronavirussecondwave
#CMKCR
#government
#TRSGovt
#pmmodi
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వైద్య సదుపాయాలు బాధితుల అవసరాలకు తగ్గట్టుగా అందడం లేదు. ఇక ఇదే విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.ఈ రోజు మీడియాతో మాట్లాడిన అయన తెలంగాణ రాష్ట్రానికి 4 లక్షల రెమిడెసివిర్ ఇంజక్షన్లు ఆర్డర్ పెడితే కేవలం 21,550 మాత్రమే ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పటం సరికాదని మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.