IPL 2021 : Rohit Sharma Overtakes MS Dhoni's Sixes Record In IPL || Oneindia Telugu

Oneindia Telugu 2021-04-18

Views 716

IPL 2021, MI vs SRH :Mumbai Indians captain Rohit Sharma overtook MS Dhoni on Saturday to become the Indian player with the most number of six in the history of the Indian Premier League. Rohit Sharma struck two sixes in his 32-run knock against SunRisers Hyderabad taking his sixes tally to 217 surpassing MS Dhoni (216).
#IPL2021
#RohitSharma
#MIvsSRH
#SRH
#SRHFans
#KaneWilliamson
#MIBeatSRHby13Runs
#KaviyaMaran
#ManishPandey
#MemesOnSRH
#TrollsOnSRH
#SunrisersHyderabad
#SRHLossvsmi
#ManishPandey
#MumbaiIndians
#KaneWilliamson
#DavidWarner
#Cricket

ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో ఓ అరుదైన రికార్డు నమోదు చేశాడు. ఐపీఎల్‌లో అత్యథిక సిక్సర్లు కొట్టిన భారతీయ ఆటగాడిగా రోహిత్ ఘనత సాధించాడు. ఈ క్ర‌మంలో హిట్‌మ్యాన్ చెన్నై సూప‌ర్‌కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీని వెన‌క్కి నెట్టాడు. స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్‌‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రోహిత్ 32 ప‌రుగులు చేశాడు. అందులో అత‌డు రెండు సిక్స‌ర్లు బాదాడు. దీంతో ఐపీఎల్‌లో రోహిత్ మొత్తం సిక్స‌ర్ల సంఖ్య 217కు చేరింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS